appear
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియ, నామవాచకం, అగుబడుట, కనుబడుట, ప్రత్యక్షమౌట.
- It appears that they arenot there వాండ్లు అక్కడ లేనట్టు అగుబడుతున్నది తోస్తున్నది.
- the small poxappeared అమ్మవారు కన్పించినది.
- So it appears అలాగే అగుబడుతుంది.
- thedefendant did not appear ప్రతివాడి హాజరు కాలేదు.
- a curious book appeared lastyear పోయిన సంవత్సరము వక చోద్యమైన గ్రంధము పుట్టింది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).