Jump to content

appendage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చేరినది, ఉపాంగము, ఉపకరణము, నిరర్ధకమైన ఉపకరణము.

  • thatgarden is an useless appendage to this house ఆ తోట ఆ యింటికి నిరర్ధకమైన ఉపభాగము:అనగా ఆ తోట ఆ యింటితో చేరి ఉండడము వ్యధ ్ము.
  • They think the tails andears of the dogs useless appendages కుక్కలకు తోకలున్ను చెవులున్నుపనికిమాలిన అంగములని తలుస్తారు.
  • a coach is an appendage of luxury రథము భాగ్యానికిఅంగము.
  • a traveller must free himself from all needless appendagesప్రయాణము పొయ్యేవాడు పనికిరాని వుపకరణములను విడిచిపెట్టవలెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=appendage&oldid=923488" నుండి వెలికితీశారు