appointment
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆజ్ఞ, నియామకము, నిర్నయము, విధి.
- he made me a soldierand gave me my appointments (plu.
- ) నన్ను సిపాయి వుద్యోగములో పేట్టి దానికి కావలసిన వుడుపు మొదలైనదంతా యిచ్చినాడు.
- After my appointment as doctor నన్నుడాక్టరుగా నియమించిన తరువాత.
- After he gained this appointment అతనికి యీ వుద్యోగము చిక్కిన తరువాత.
- he kept this appointment అతడు నియమించిన స్థలములో నియమించిన వేళకుసిద్ధముగా వుండినాడు.
- I have an appointment in town today నేడు పట్టణములో ఫలాన చోటికి ఫలాని వేళకు వస్తానని మాట యిచ్చివున్నాను.
- he broke his appointment ఫలాని చోటికి ఫలానివేళకు వస్తానన్నమాట తప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).