apprehension
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, fear భయము.
- I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు.
- conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము.
- after the apprehension of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.
- this is quite beyond my apprehension యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).