apprentice
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- క్రియ, విశేషణం, పని నేర్చుకొనే కొరకై పిల్లకాయను వకడివద్ద విడుచుట.
- నామవాచకం, s, పని నేర్చుకొనే చిన్నవాడు, పనివాడు, అనగా వొడంబడిక వ్రాసి యిచ్చికూడు గుడ్డకు వకడివద్ద వుండి పని నేర్చుకొనేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).