Jump to content

apprise

విక్షనరీ నుండి

పెద్ది సాంబశివరావు నిఘంటువు నుండి

[<small>మార్చు</small>]

తెలియజేయు, సమాచారం ఇవ్వు, గూర్చి వివరించు — ఏదైనా విషయం గురించి తెలియజేయడం.

ఉదా: Please **apprise** me of any changes.
ఏవైనా మార్పులుంటే దయచేసి నాకు **తెలియజేయండి**.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి
ఫ్రెంచ్ *apprendre* (to learn) నుండి వ్యుత్పన్నమైనది

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. సమాచారం ఇవ్వడం
  2. ఏదైనా అంశాన్ని అధికారికంగా తెలియజేయడం
నానార్థాలు
తెలియపరచు, నివేదించు, వివరించు
సంబంధిత పదాలు
inform, notify, report
వ్యతిరేక పదాలు
దాచు, తెలియనివ్వకపోవు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • He was **apprised** of the situation immediately.
  • Can you **apprise** them of the delay?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
  • పెద్ది సాంబశివరావు నిఘంటువు
  • en:apprise
"https://te.wiktionary.org/w/index.php?title=apprise&oldid=978738" నుండి వెలికితీశారు