apt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, fit తగిన, అర్హమైన, ఉపయుక్తమైన.

  • he is an apt scholar అతడుచురుకుబుద్ధి గలవాడు.
  • they are apt to drink వాండ్లకు తాగే గుణము కద్దు an apt phraseతగిన మాట.
  • glass is apt to break గ్లాసు పగిలిపొయ్యేటిది.
  • women are apt toquarrel ఆడవాండ్లు జగడానికి యెక్కడ యెక్కడ అని వుంటారు.
  • cold bathing is apt tocause fever or we are apt to get fever from cold bathing చల్ల నీళ్ళలోస్నానము చేస్తే మనకు జ్వరము వచ్చును.
  • or ready ఉచితమైన, యోగ్యమైన, సిద్ధమైన.
  • quick చురుకైన.
  • this thread is apt to break యీ తాడు తెగిపొయ్యేటిది.
  • inclinedఇచ్ఛగల.
  • children are apt to get the small pox పిల్లకాయలకు అమ్మవారుపోయడము కద్దు.
  • he is apt to go to sleep in the middle of business పని చేస్తూవుండగా అతడు నిద్రపొయ్యే దుస్స్వభావము కలదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=apt&oldid=923552" నుండి వెలికితీశారు