arrayed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, క్రమపరచిన, అలంకరించిన.
- arrayed in order of battle వ్యూహముగా యేర్పరచిన.
- she came arrayed in silk పట్టు బట్టలు శృంగారించుకొని వచ్చింది.
- Sun arose arrayed in glory యశోభూషితుడై సూర్యుడు వుదయించెను.
- he came arrayed in arms ఆయుధములు ధరించుకొని వచ్చెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).