artificial
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన.
- a river is a natural stream but a canal is artificial యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది.
- Rice Cotton &c.
- are natural productions but Cloth Paper &c.
- are artificialproductions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు.
- her beauty is not natural but artificial దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు.
- an artificial flower తజ్జాతిగా చేసిన పుష్పము.
- an artificial lake చెరువు.
- artificial gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు.
- an artificial pearl చిప్పముత్యము, ఉమ్మాయముత్యము.
- artificial diamond తోరమల్లి.
- the artificial globe మనుష్యులచేత చేయబడ్డ భూగోళము.
- artificial piety కపటమైన భక్తి.
- artificial politeness దొంగవినయము.
- artificial wants అధికపోకిళ్ళు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).