ascend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యెక్కుట, పైకి యెక్కుట, యెగురుట.
- they ascended the rock కొండ మీది కెక్కిరి.
- the balloon ascended to a great height పొగ గుమ్మటము బహు పొడుగుకు యెగిరింది.
- this history ascends to the flood యీ కథ జలప్రళయ పర్యంతము పోతుంది.
- the smoke ascends పొగ లేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).