ascendant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ప్రబలమయ్యే.
- or superiority ప్రాబల్యము.
- he gained the ascendantover them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు.
- his star is now in the ascendant or he is now lord of the ascendantవాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).