ascribe
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఆరోపించుట, సంభవించినదనుట.
- they ascribe this to you యిది నీచేతవాండ్లకు సంభవించిన దంటారు.
- they ascribe this book to him యె పుస్తమును అతడుచెప్పినదంటారు.
- they ascribe the cure to this medicine యీ మందుచేత గుణమైనదంటారు.
- he ascribed the glory to God యీ మహిమ దేవుడిదే నంటారు.
- a poemascribed to him అతడు చెప్పినాడన్న ఒక కావ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).