aside

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, పక్కన, ఓరగా, కడగా.

  • they set this will aside యీ నుతోసివేసినారు.
  • he laid the money aside ఆ రూకలను కడగా పెట్టినాడు.
  • he laid thatplan aside ఆ యుక్తిని విడిచిపెట్టినాడు.
  • he spoke aside పక్కకు తిరిగి రహస్యముగామాట్లాడినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=aside&oldid=923749" నుండి వెలికితీశారు