assume
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియ, విశేషణం, వహించుకొనుట, దాల్చుట, ఆరోపించుకొనుట.
- he assumed thepower ఆ యధికారమును చెందినాడు.
- he assumed consequence గర్వించినాడు.
- heassumed their name వాండ్ల పేరును పెట్టుకొన్నాడు.
- he assumed a sleepingattitude నిద్రపొయ్యే రీతిగా వుండినాడు.
- he assumed the shape of a serpentసర్పాకారమును దాల్చినాడు.
- he assumed the airs of a Prince రాజఠీవినివహించినాడు.
- It assumed consistency అది ఘనీభవించినది.
- the woundassumed a healthy appearance ఆ గాయము ఆరబార వచ్చినది.
- here we assume astraight line యిక్కడ సరిగ్గా ఒక గీత వున్నదని అనుకోవలసినది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).