atone
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - for v, a.
- పాపపరిహారము చేసుట, పాపనివృత్తి చేసుట, ప్రాయశ్చిత్తముచేసుట.
- he atoned for this fault with his life యీ తప్పును తన తలతోచెల్లించినాడు.
- he atoned for our sins with his life తన ప్రాణములను యిచ్చిమన పాపములను పరిహరింప చేసినాడు.
- క్రియ, విశేషణం, add, to reconcile, pacify శాంతపరుచుట.
- he did this to atone the ghost ఆ దయ్యమును శాంత పరచడమునకై దీన్ని చేసినాడు.
- (Walpole) he atoned his crimes తన పాపములకు గాను ప్రాయశ్చితము చేసుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).