attack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, పైబడడము, పైబడికొట్టడము, దూరడము.
- the enemy made four attacks upon the town ఆ పట్టణము మీద శత్రువులు నాలుగుమాట్లు వచ్చి పడ్డారు.
- I had an attack of fever yesterday నిన్న నాకు జ్వరము తగిలింది.
- క్రియ, విశేషణం, పైబడుట, పైబడి కొట్టుట, దూరుట.
- they attacked me with abuse తిట్టసాగినారు.
- they attacked his reputation వాన్ని దూషించిన నారంభించినారు.
- If you dont attack the snake it will not attack you నీవు పాము మీదికి దూరకుంటే అది నీ మీదికి దూరదు.
- they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు.
- the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు.
- white ants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది.
- Fever attacked him suddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది.
- they attacked the loaf తినసాగినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).