attain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేరుట, చెందుట, పొందుట.
- he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు.
- he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు.
- he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు.
- he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది.
- he attained learningవిద్యను సంపాదించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).