Jump to content

attainment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, లభ్యమయ్యేటిది, ప్రాప్తమయ్యేటిది.

  • that is easy of attainment అదిసులభముగా లభ్యమయ్యేటిది.
  • difficult of attainment దుర్లభము, దుర్ఘటము.
  • the attainment of ourwishes is prevented by this యిది మా యిష్ట సిద్ధికి అభ్యంతరమైనది.
  • a man ofgreat attainments విద్వాంసుడు.
  • his attainments are trifling వాడునేర్చుకొన్నది స్వల్పము.
  • a man of classical attainments సాహిత్య సంపన్నుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attainment&oldid=923907" నుండి వెలికితీశారు