aught
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or pron, any thing యేదైనా, యేమైనా.
- Did he say aught వాడు యేమైనాచెప్పినాడా.
- For aught I know he is dead aught ఒకవేళ చచ్చినాడేమో.
- For aught I knowthose men are brothers వాండ్లు ఒక వేళ అన్నదమ్ములేమో.
- he may burn hishouse donw for aught I care వాడు యింటిని కాల్చివేస్తే కాల్చివేయనీ నాకేమి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).