authority
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, power, అధికారము.
- that country is now under their authority ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది.
- A Ruler, one who is in power అధికారి.
- the local authorities or the village authorities అక్కడి అధికారులు.
- he is inauthority as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు.
- one vested with authorityఅధికారి.
- or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము.
- this letter is my authority forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు.
- I had thisstory from good authority యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను.
- he cited a verseas an authority for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).