authorize
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అధికారమిచ్చుట.
- I authorize you to receive the moneyఆ రూకలను పుచ్చుకోవడానకు నీకు అధికారము యిచ్చినాను.
- Johnsons Dictionaryl authorizes this word యీ మాటకు జాన్ సన్ నిఘంటు అధరవును కలగచేస్తున్నది,యీ మాటకు జాన్ సన్ నిఘంటు వుదాహరణగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).