authorized
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అధికారముగల, ఉత్తరవుగల.
- the authorized quantity వుత్తరవైపు వుండేమొత్తము.
- authorized measure కరారుగా వుండే కొలముట్టు.
- he paid the authorized sum యెంతకుఉత్తరవైనదో అంత మొత్తము చెల్లించినాడు.
- an authorized phrase ఉదాహరణ బలము గలవాక్యము.
- I dont feel myself authorized to do this దీన్ని చేయడమునకు నాకు వుత్తరవులేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).