auxillary
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, సహాయమైన.
- auxillary troops సహాయ సేన, ఉపబలముగా వుండే సేన wineis an auxillary to bark బార్‌కు మందుకు వైను అనుపానము.
- auxillary verb సహాయ క్రియ, ఉపక్రి.
- Be, Do, Have, Can, Shall, will యివి మొదలైనవి.
- an auxillary post office రెండో తపాలాఫీసు, చిన్న తపాలాఫీసు.
- an auxillary Magistrate రెండో పోలీసు, చిన్న పోలీసు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).