average
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, సరాసరి యౌట, సగటు మీద నౌట.
- the schools average at one hundred boys each ఆ పిల్ల కాయలనంతా సరాసరి చేస్తే పల్లె కూటము ఒకంటికి నూరుపిల్లకాయ లవుతారు.
- నామవాచకం, s, సదాసరి, సగటు.
- On an average సరాసరి మీద, సగటున.
- the average attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).