Jump to content

averse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • విశేషణం, ప్రతికూలమైన, అయిష్టమైన, అసమ్మతమైన.
  • they are averse to himవాడికి వాండ్లు ప్రతికూలముగా వున్నారు.
  • I was averse to do this దీన్ని చేయడానికి నాకుఅయిష్టముగా వున్నది.
  • విశేషణం, (add,) some of the English are averse to riceఇంగ్లీషువారిలో కొందరికి అన్నము సరిపడదు, గిట్టదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=averse&oldid=924032" నుండి వెలికితీశారు