avert
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వారించుట, నివారించుట, తొలగ దోసుట, తిప్పుట.
- he averted hisface మూతిని తిప్పుకొన్నాడు, ముఖమును మళ్ళించుకొన్నాడు.
- he averted the blowతన మీద వచ్చిన దెబ్బను తట్టి వేసినాడు.
- he did this to avert the kings anger రాజుకోపమును నివారించడానకై దీన్ని చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).