Jump to content

avoid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తప్పించుకొనుట, మానుకొనుట, వర్జించుట.

  • I avoided the blow ఆదెబ్బను తప్పించుకొన్నాను.
  • he avoided the sight of the corpse ఆ శవమునుచూడక తప్పించుకొన్నాడు.
  • I avoided going there అక్కడికి పోవడము మానుకొన్నాను.
  • I could not avoid going there నేను అక్కడకు పోక విధిలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=avoid&oldid=924041" నుండి వెలికితీశారు