await
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొనివుండుట.
- I will await yourreturn మీ రాకను నిరీక్షిస్తూ వుంటాను they awaited his orders ఆయన వుత్తరవునుయెదురు చూస్తూ వుండినారు.
- Punishment awaits you నీకు శిక్ష కనిపెట్టుకొని వున్నది,కాచుకొని వున్నది.
- victory awaits you నీకు జయము కనిపెట్టుకొని వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).