Jump to content

baffle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విఘాతముచేసుట, భంగముచేసుట, నిష్ఫలముచేసుట.

  • he baffled me in this business యీ పనిలో నాకు భంగము చేసినాడు.
  • or to confound కలతబెట్టుట, చీకాకుపరచుట.
  • the style of this book baffles all my endeavours to understand it యీ గ్రంధము యొక్కశయ్య తెలుసుకోవడానికి నాకు నిండా కలతగా వున్నది.
  • the scene baffled all description ఆ వేడుక వర్ణనకు అలవికాలేదు.
  • this baffles all my conjecture యిందువల్లవూహించనలవి కాలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=baffle&oldid=924145" నుండి వెలికితీశారు