Jump to content

bait

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • నామవాచకం, s, ఎర, తీపి, మజిలిలో పెట్టేదాణా.
  • they stopped to give bait to their beast గొడ్లకు దాణా పెట్టడానకై నిలిచిరి.
  • క్రియ, నామవాచకం, మజిలిలో దిగి భోజనముచేసుట.
  • the men and their cattle were baiting మజిలిలో దిగి గొడ్లకు మేతవేసి తామున్ను భోజనము చేస్తూవుండినారు.
  • a baiting place దిగి భోజనము చేసే మజిలి.
  • క్రియ, విశేషణం, యెరబెట్టుట, యెరతగిలించుట.
  • he baited the book with a worm గాలానికి పురుగును యెరగా తగిలించినాడు.
  • he baited the tiger trap పులిబోనులో యెర బెట్టినాడు.
  • he baited his horse గుర్రానికి మజిలిలోదాణాపెట్టినాడు.
  • he baited the bearఆ వెలుగ్గొడ్డుమీద కుక్కలను వుసుకొలిపినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bait&oldid=924160" నుండి వెలికితీశారు