bang
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, దెబ్బ, మోటుదెబ్బ.
- the drug cannabis sativa గంజాయి, బంగి.
క్రియ, విశేషణం,కొట్టుట, మోటుతనముగా మొట్టుట, బాదుట, ప్రహరించుట.
- he banged me నన్ను బాదినాడు.
- he went out and banged the door after him బయిటికిపోతూ తలుపును దఢాలున మూసినాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).