bathos
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a ludicrous descent from the elevated to the mean in wirting or speech రాసాభాసము, అనగా వ్రాయడములో గాని మాట్లాడడములోగాని వౌకటిని గురించి అతి ఘనముగా చెప్పతూ వచ్చి దాన్ని గురించే లటక్కున వొక అల్పమాట చెప్పడమువల్ల కలిగే రసాభాసము.
- Pathos అనగా సరసము, దానికి ప్రతిగా Bathos అనగా రసాభాసమని యేర్పరచిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).