batter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కొట్టుట, యిడియగొట్టుట, పడగొట్టుట.

  • he battered the kettle with a stone రాతితో ఆ బానఅను పగలకొట్టినాడు.
  • they battered the walls with their guns గోడలను ఫిరంగులతో యడియగొట్టినారు.
  • the rams battered each others heads పొట్టేళ్ళు ఢీకొట్టు కొన్నవి.

నామవాచకం, s, తోప, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది.

  • they beat it to the consistency of batter కాటుక వలె మెదిపినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=batter&oldid=924352" నుండి వెలికితీశారు