beat
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, ఆడుట, కొట్టుకొనుట.
- the heart beats గుండెలు అదురుతుంది, రొమ్ముకొట్టు కొంటుంది.
- the puse beats ధాతువు ఆడుతుంది, నడుస్తుంది.
- the watch beats ఘడియారము కొట్టుకొటుంది.
- the waves beat against the shore కట్ట మీదఅలలు కొట్టుతున్నవి.
- he was beating about తారాడుతూ వుండినాడు.
- he was beating about for an answer జవాబు చెప్పడానకు మిణకరిస్తూ వుండినాడు. Why are you beating about the bush? కావలసినదాన్ని ఫళిచ్చుమని చెప్పకయెందుకు గురికలు మింగుతావు, నీళ్ళు నములుతావు?
- నామవాచకం, s, దెబ్బ.
- to publish by beat of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట.
- during 50beats of the pulse ధాతువు యాభై మాట్లు కొట్టడములో.
- or ward in a town ఠాణా లరహద్దు.
- the watchman was then on his beat రోందు.
- round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
- thep, of To Beat, కొట్టినది.
- క్రియ, విశేషణం, కొట్టుట, మొత్తుట, బాదుట.
- they beat the corn ఆ ధాన్యమునునూల్చుతారు.
- In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు.
- he beat them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు.
- this beats me or this beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.
- to beat cloth in polishing it ఘట్టనచేసుట.
- to beat cotton దూదేకుట.
- they beat drums తంబురు వాయించినారు.
- he beat it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు.
- they beat it to powder దాన్ని పొడి చేసినారు.
- they beatthe copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు.
- to beat rice or mortarదంచుట.
- to beat to dust చూర్ణముచేసుట.
- he beat his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు.
- he beat the hoof all dayనాడంతా నడిచినాడు.
- he beat the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు.
- he beat the price down వెలను తగ్గించినాడు.
- to beat down or ram ఘట్టన వేసుట.
- to beat down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.
- he beat the enemy off శత్రువులను తరమకొట్టినాడు.
- they beat the dust off the sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.
- they beat out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు.
- they beat out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు.
- he beat a retreat పారిపోయినాడు.
- they beat the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు.
- to beat time in music తాళమువేసుట, మీటుట.
- he beat up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు.
- he beat up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు.
- shebeat up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది.
- he beat up the enemy or he beat up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు.
- I shall beat up your quarters tomorrow రేపు మీ యింటికి వస్తాను.
- NOTE:- సంఖ్.
- లేక కొట్టడమునకు Beat అనివస్తుంది.
- సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది.
- యేలాగంటే; the washer man beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు.
- the robbers beat him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.
- he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు.
- he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది.
- he beat me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).