become
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తగుట, తగివుండుట, ఒప్పుట.
- this conduct does not become themయీ నడత వాండ్లకు తగదు.
క్రియ, నామవాచకం, అవుట.
- he became king రాజైనాడు.
- she became his wife వాడికిపెండ్లాము అయినది.
- It became earth మన్నైపోయినది.
- he became bail forme నాకు పూటపడ్డాడు, జామీను వుండినాడు.
- they became friends స్నేహితులైనారు.
- he became a convert to that faith స్వమతమును విడిచి ఆ మతమును అవలంబించినాడు,కులముచొచ్చినాడు.
- It became the custom అట్లా వాడిక అయిపోయినది.
- It became hardఘట్టిపడ్డది.
- his head became Grey వాడితల నెరిసినది.
- It became requisite to do soఅట్లా చేయవలసి వచ్చినది.
- the money which it became requisite for him to pay వాడు అచ్చుకోవలసివచ్చిన రూకలు.
- the leather became mouldy ఆతోలు బూజుపట్టినది.
- when it became visible అది కండ్లకు అగు పడ్డప్పుడు.
- It became warm వెచ్చనేనది, కాగినది.
- what will become of me నాగతి యేమి, నేనేమై పొయ్యేది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).