beggar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పేదవాణ్నిగా చేసుట దరిద్రుణ్నిగా చేసుట.
- this splendour beggars all description యీడంభము వర్నింప నలవికానిది.
- they played at beggar my neighbour పరులను దోచుకోవడమనే ఒక తరహా కాకితాల ఆట.
నామవాచకం, భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు, or pauper దరిద్రుడు, అతి దరిద్రుడు.
- he became a beggar అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు.
- A bull beggarబండవాడు, బండపక్కిరి.(i.e.fakir).
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).