behalf
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పక్షము.
- they spoke on his behalf వాడి పక్షముగా మాట్లాడినారు.
- a witness on my behalf నాపక్షముగా వుండే సాక్షి.
- he went there onmy behalf నాకై అక్కడికి పోయినాడు.
- signed by me on behalf of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).