behave

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, నడుచుకొనుట, ప్రవర్తించుట.

  • he behaved himself properlyచక్కగా నడుచుకొన్నాడు.
  • he behaved kindly towards her దానియందు విశ్వాసముగానడుచు కొన్నాడు.
  • a well behaved child సన్మార్గమైన బిడ్డ.
  • an ill behavedchild దుర్మార్గమైన బిడ్డ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=behave&oldid=924494" నుండి వెలికితీశారు