behind
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, వెనకతట్టుగా. విభక్తి ప్రత్యయం, వెనక, వెనకతట్టు.
- I found it behind the box పెట్టెకు వెనకతట్టు అదిచిక్కింది.
- they abused him behind his back వాడు లేనప్పుడు వాణ్ని దూషించినారు.
- he who is behind the curtain తెర కవతల వుండేవాడు, సూత్రధారి, కలహానికిమూలముగా వుండేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).