Jump to content

being

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, existence వునికి, వుండడము.

  • or a human being మనిషి, వరుడు.
  • livingbeing ప్రాణి, జీవి, జంతువు.
  • there was not a being in the house ఆ యింట్లో ఒక ప్రాణిలేదు.
  • In him we live and move and have our being ఆయనలోనే బ్రతుకుతూ మెలగుతూవుంటున్నాము.
  • In a future state of being పరమందు.
  • the supreme being దేవుడు.
  • a social being సరసుడు.
  • wretched beings దిక్కుమాలిన పక్షులు.
  • a despicablebeing దుష్టహరంజాదా or state స్థితి, విద్యమానము.
  • well being కుశలము, క్షేమము.
  • this does not affect his well being యిందువల్ల వాడి క్షేమమునకు ఒక వ్యత్యాసములేదు.

part of Be, ఉంటూ, అవుతూ.

  • this being just యిది న్యాయముగా వున్నందున.
  • న్యాయమైనందున.
  • this being so యిది యిట్లావుండగా.
  • from his being there వాడుఅక్కడ వున్నందున.
  • from his not being there వాడు అక్కడ లేనందున.
  • from this beingyours యిది నీది అయినందున.
  • from this not being yours యిది నీది కానందున.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=being&oldid=924506" నుండి వెలికితీశారు