belie
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అబద్ధము చేసుట, అపదూరుపెట్టుట.
- he belied me నన్నుఅపదూరు పెట్టినాడు.
- this proof belied his story యీ దృష్టాంతముచేతవాడు చెప్పినది అబద్ధమైపోయినది.
- My tongue belied my thought నేను తలచినదిఒకటి నా నోట వచ్చినది ఒకటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).