belief
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నమ్మిక, ఎన్నిక, మతము.
- In my belief he is dead వాడు చచ్చినాడని నాకు తోస్తున్నది.
- I came in the belief that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని.
- In the Mahomedan belief తురక మతములో.
- this is beyond belief యిది నమ్మరానిది.
- worthy of belief నమ్మతగిన.
- unworthy of belief నమ్మరాని.
- my beliefwas that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).