believe

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, నమ్ముట, యెంచుట, తలచుట.

  • I believe he is gone పోయినాడనితోస్తున్నది.
  • Do you believe so నీకు అట్లా తోచిందా .
  • believe me he is gone వాడుపోయినాడు సుమీ.
  • those who believe or the faithful భక్తులు.
  • I believe so or perhaps soబహుశా, కాబోలు, యేమో .
  • he made believe to strike her దాన్ని కొట్టినట్టు అభినయించినాడు.
  • he made believe to assist me నాకు సహాయము చేసే వాడివలె నటించినాడు.
  • this was all a make believe యిది అంతా వట్టి మాయ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=believe&oldid=481718" నుండి వెలికితీశారు