belong
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, సంబంధించుట.
- To whom does this belong యిది యెవరి సంబంధమైనది,యిది యెవరిది.
- these people belong to the temple వీండ్లు ఆ గుడి సంబంధమైనవాండ్లు, ఆ గుడివాండ్లు.
- Does this house belong to you యీ యిల్లు నీదా.
- Vengeance belongsto God శిక్షించడము యీశ్వరుడి పని.
- To do this does not belong to you యీ పని నీవు చేయవలసినది కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).