beloved

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ప్రియమైన, యిష్టమైన.

  • beloved friends, ప్రియులు.
  • My beloved Lord నా ప్రాణనాధ.
  • My beloved ప్రియులారా.
  • a beloved girl పరియురాలు.
  • beloved of God దైవకటాక్షమునకుపాత్రుడైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beloved&oldid=924535" నుండి వెలికితీశారు