bend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వంపు, వంకర.

  • here the street makes a bend ఆ వీధి యిక్కడ తిరుగుతుంది.

క్రియ, నామవాచకం, వంగుట, వాలుట.

  • the beam bends దూలము వంగుతున్నది.
  • here the river bend యిక్కడ యేరు వంకరగా పోతుంది.
  • he beat backwardsవెనక్కు వంగినాడు.
  • he bent forwards ముందరికి వంగినాడు.
  • his mind did not bend under all this trouble యింత తొందరకు వాడి మనసు చలించలేదు.
  • the branches bend over the tomb ఆ కొమ్మలు గౌరిమీదికి వాలుతవి.
  • or to yield లోబడుట.

క్రియ, విశేషణం, వంచుట, మడుచుట.

  • he bent his head తలను వంచినాడు,వందనము చేసినాడు.
  • he bent the bow విల్లును వించినాడు.
  • he bent his eyes upon them అతనిదృష్టి వాండ్లమీదికి పారినప్పుడు.
  • he bent his brows బొమలు ముడిపెట్టినాడు.
  • when he bent his mind to this businessవాడి మనసునంతా యీ పనిమీద పెట్టినప్పుడు.
  • or to subdue అణచుట.
  • I could not bend his stubborn will వాడి మూర్ఖబుద్ధిని అణచలేను, వంచలేను.
  • bend down thine ear O God ఓ దేవుడా ఆలకించు.
  • he bent his way to the hill కొండకు పొయ్యే దారిని పట్టినాడు.
  • he bent his course to Benares కాశి దారిని పట్టినాడు.

క్రియ, విశేషణం, add, he bent the bow నారి యెక్కించినాడు.

  • the ship bent new sails ఆ వాడకు కొత్త చాపలు కట్టినారు.
  • "To Bend" means to prepare, make ready, present, equip.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bend&oldid=924544" నుండి వెలికితీశారు