bent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, వంగిన, వంపైన, వంకరైన.

  • the spear was bent ఆ యీటె వంకరగా వున్నది.
  • he was bent with age వాడికి వృద్ధాప్యము చేత గూనివంగినది.
  • the silver plate is bent or indented ఆ వెండితట్ట నొక్కుపోయినది.
  • or inclined తత్పురుడైన, ఆసక్తుడైన.
  • he is bent upon quarreling జగడానికి సంకల్పము చేసుకొన్నాడు.
  • Being bent upon injustice అన్యాయానకు ఆలయమై he is bent on doing justiceన్యాయ తత్పరుడై వున్నాడు. Are you bent on ruining yourself? నీకు నీవే చెడిపోవలెనని నీకు సంకల్పమా?

నామవాచకం, s, or crookedness వంపు.

  • or tendency తత్పరత, ఆసక్తి, ఇచ్ఛ,అభిలాష, నిశ్చయము.
  • he has a bent towards making mischief వాడికి దుర్మార్గమందే ఆసక్తి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bent&oldid=924572" నుండి వెలికితీశారు