bereave

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట.

  • he was bereavedof his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు.
  • this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది.
  • this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bereave&oldid=924579" నుండి వెలికితీశారు