bespatter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మురికి చేసుట.
- I was bespattered with ink నామీద యింకిచెదిరింది.
- the horse gallopping by,bespattered me with mud ఆ గుర్రమునా పక్కగా పరుగెత్తినందున నా బట్టలమీదంతా బురద చెదిరించి.
- they bespatteredhis character వాణ్ని దూషించినారు.
- they stabbed the child in my arms and my clothes were bespattered with blood నా చేతిలో వుండిన బిడ్డను పొడిచినందుననా బట్టలమీద నెత్తురు చెదిరి మరకలైనవి.
- he was bespattered with abuse వాణ్నినిండా తిట్టినారు, దూషించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).