best
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, ఉత్తమముగా.
- he wrote it best అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు.
- he came off best జయించినాడు.
- I like this best యిది నాకిష్టము.
- For some reason best known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు,ఆ హేతువ వాడికే తెలియవలెను.
- he came off second best వోడిపోయినాడు.
విశేషణం, సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన.
- Of all these horses this is the best ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది.
- she is the best of women అది స్త్రీతిలకము, నారీరత్నము.
- I did my best to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను.
- to the best of my knowledge నేనెరిగినమట్టుకు.
- I did it to the best of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను.
- to the best of my belief నాకు తోచినంతల్లో.
- I made the bestof my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను.
- you must make the best you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది.
- he made the best of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.
- you have the best of it జయించినావు, గెలిస్తివి.
నామవాచకం, s, your beauty at best can last only a few years నీఅందము నిండా వుంటే or మించా వుంటే కొన్ని సంవత్సరముల దాకా వుండబొయ్యీని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).